Sunday, March 8, 2020

27 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై పెళ్లాడిన 103 ఏళ్ల వృద్దుడు.. ఎలా వర్కౌట్ అయిందంటే..

ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పడం కష్టమని కవులు రాస్తుంటారు. ఈ ఫొటోలోని జంట విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు 27 ఏళ్లు.. బాగా చదువుకుంది కూడా. అతనికేమో 103 ఏళ్లు.. మాజీ యుద్ధవీరుడు. ఈమధ్యే వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వైరలయ్యాయి. అప్పటికే వేరొక యువకుణ్ని ప్రేమించిన ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/336Zzdp

Related Posts:

0 comments:

Post a Comment