Monday, August 26, 2019

నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..

తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా నటులకు అభిమానంతో ముందుకు వచ్చే ప్రజలు స్వఛ్చందంగా గుళ్లు,గోపురాలు కట్టి పూజిస్తారు. అనంతరం నచ్చకపోతే కూలగొడుతారు కూడ.. ఇప్పుడు మరో రాజకీయ నేతకు గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు..తమ కులం అభివృద్దికి కృషి చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KUtez4

Related Posts:

0 comments:

Post a Comment