Thursday, August 1, 2019

సర్పంచులకు అదనపు బాద్యతలు..! కరెంటు బిల్లు కట్టకపోతే వేటు తప్పదన్న సీఎం..!!

హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 'తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలది చాలా కీలకమైన పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. నేడు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇందులో విద్యుత్ అధికారులు, ఉద్యోగుల శ్రమ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/314PzyY

0 comments:

Post a Comment