Thursday, August 1, 2019

దారుణం: ఉన్నావో కేసులో.. బాధితురాలి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు..!!

ఉన్నావో అత్యాచారం కేసు విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే అత్యాచారం చేయడంతోపాటు బాధితురాలి చెల్లెలిపై కూడ ఎమ్మెల్యే అనుచరులు సైతం లైంగిక వేధింపులకు గురిచేశారని,కేసును విరమించుకోమని బాధితురాలి తండ్రిని కట్టేసి కోట్టారు. మరోవైపు కేసు నమోదు కాకుండా సంవత్సర కాలం పాటు ప్రయత్నాలు చేశారని బాధితురాలి తల్లి పలు విషయాలను వెల్లడించింది. ఉన్నావో అత్యాచారంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LTHt93

0 comments:

Post a Comment