Tuesday, August 27, 2019

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులు

ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటనే బోర్డు ఏర్పాటు జరుగుతుందని అందరూ భావించారు. అయితే, అప్పుడు బోర్డు ఛైర్మన్ గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ముఖ్మమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక, టీటీడీలో జరుగుతున్న పరిణామాల క్రమంలో బోర్డు ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30B1nte

Related Posts:

0 comments:

Post a Comment