Thursday, August 1, 2019

బిగ్‌బాసే తోప్.. రేటింగ్‌లో బాప్‌రే బాప్ అనిపిస్తున్న షో..!! ఎన్టీఆర్, నానిని వెనక్కినెట్టిన నాగ్

హైదరాబాద్ : బిగ్ బాస్ .. బిగ్గర్ దెన్ బిగ్గెస్ట్ .. ఔను అన్నట్టుగానే మూడో సీజన్‌లో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్, నానిని తలదన్ని దూసుకెళ్తున్నాడు కింగ్ నాగార్జున. టీఆర్పీ రేటింగ్‌లో టాప్ గేరులో వెళ్తున్నాడు. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ గడవడంతో టీఆర్సీ రేటింగులు విడుదలయ్యాయి. అయితే మొదటిరోజు నుంచే రియాలిటీ షోను తెగ చూసేస్తున్నారు జనం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/316JBh7

0 comments:

Post a Comment