Saturday, January 19, 2019

బాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లోకేష్ వీడియోలు కావొచ్చు: వైసీపీ నేత సంచలనం

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంశంపై చాలా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వేలు పెట్టారని, తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W4NIZi

0 comments:

Post a Comment