Thursday, August 1, 2019

అతడొక్కడే.. 12 మంది పిడిగుద్దులు..!

భోపాల్ : చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవిగా మారుతున్నాయి. కూర్చుండి మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొందరు ఘర్షణకు దిగుతున్నారు. అలా రోడ్డు మీదకొచ్చి కొట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు ఉన్నారనే భయం లేకుండా రోడ్ల మీద కొట్టుకుంటూ, నరుక్కుంటూ బీభత్సం సృష్టించే ఘటనలు నిత్యం ఏదో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkZ6T

Related Posts:

0 comments:

Post a Comment