Wednesday, August 28, 2019

బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!

బెంగళూరు: లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పిలుచుకుని వచ్చిన అందమైన అమ్మాయిలతో మించు (రెచ్చిపో) అనే పేరుతో లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నారని, హైటెక్ వేశ్యవాటిక నిర్వహకులను అరెస్టు చేశామని సీసీబీ పోలీసులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/327Q8Zr

Related Posts:

0 comments:

Post a Comment