Saturday, August 17, 2019

అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్‌లైన్ లీక్ ... పరిపాటిగా మారిన గ్యాస్ లీకేజ్ .. ఆందోళనలో స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఓఎన్‌జీసీ పైపులైను లీకేజ్ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. గత అర్ధరాత్రి ఓఎన్‌జీసీ పైపులైను లీక్ కావటం తో ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో స్థానికులు బిక్కుబిక్కుమన్నారు. లీకైన ప్రాంతం నుంచి సహజ వాయువు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి రావడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mkg8gB

0 comments:

Post a Comment