పాకిస్థాన్ మరో సెల్ఫ్ గోల్. అంతర్జాతీయంగా మరో దెబ్బ తగిలింది. అదే సమయంలో భారత్ కు మరో విజయం. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి కశ్మీర్ అంశాన్ని పాక్ తీసుకెళ్లగలిగింది. అధికారిక సమావేశాలు జరిగే టేబుల్ (హార్స్ షూ టేబుల్) వద్ద మాత్రం ఈ చర్చలు జరగలేదు. ఇష్టాగోష్ఠిగా రహస్య సంప్రదింపులు మాత్రం సాగాయు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KVfanN
Saturday, August 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment