Saturday, August 3, 2019

ముంబైని ముద్ద చేసిన భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ఇప్పుడప్పుడే కరుణచూపేలా లేడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. రానున్న 24 గంటల్లో ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణశాఖ చేసిన తాజా ప్రకటన ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించాలంటూ అధికారులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31oIFVN

Related Posts:

0 comments:

Post a Comment