Saturday, August 3, 2019

కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్‌కు పొన్నం బహిరంగ లేఖ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ .. సుద్దులు చెప్తారని మండిపడ్డారు. రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను వివరించేందుకు తాను సిద్దమని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Krv7Sr

0 comments:

Post a Comment