Saturday, August 24, 2019

రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!!

రాష్ట్ర విభజన సమయంలో 2014లో అరుణ్ జైట్లీ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. అప్పటికే లోక్ సభ లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో విభజన బిల్లు నిరసన మధ్య..ఏపీ ఎంపీలను సస్పెండ్ చేసి..ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి..మూజు వాణీ ఓటుతో బిల్లును ఆమోదించారు. అయితే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ లోక్ సభలో కనీసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HlUZ1c

Related Posts:

0 comments:

Post a Comment