Friday, November 1, 2019

వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..

భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటోంది. చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను నిలిపివేసింది. క్రమంగా పింఛన్, ఇతర సంక్షేమ పథకాల నుంచి వారి పేర్లను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/324Fpyw

Related Posts:

0 comments:

Post a Comment