Saturday, August 24, 2019

శ్రీ కృష్ణ జన్మాష్టమి: ఊరు.. వాడ ఘనంగా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇస్కాన్ దేవాలయాలు

జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zej4C8

Related Posts:

0 comments:

Post a Comment