Sunday, March 10, 2019

అమెరికా చెల్లె నమ్మింది.. హైదరాబాద్ అన్న మోసం చేసిండు.. కోటిన్నర మాయం..!

హైదరాబాద్ : సొంత అన్న కదా అని నమ్మింది చెల్లె. సొంత చెల్లె కదా అని అలుసుగా తీసుకున్నాడు అన్న. అటు నమ్మకం, ఇటు మోసం.. ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివాసముండే సుధామంత్రి 1990లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనంతరం తన సోదరుడు శ్యాంమంత్రితో పాటు వదిన మాధవీలతను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HboJiO

Related Posts:

0 comments:

Post a Comment