Monday, August 5, 2019

కశ్మీర్ ఎజెండా ముందే లీకైందా..? సోషల్ మీడియాలో సీక్రెట్ డాక్యుమెంట్స్..?

అత్యంత సున్నితమైన అంశాలను ప్రభుత్వాలు డీల్ చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. ఏదైనా బిల్లును రూపొందించాలన్నా దానికి సంబంధించి గ్రౌండ్ జీరో నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే అత్యంత సున్నితమైన జమ్ము కశ్మీర్ విభజన బిల్లుకు సంబంధించి అత్యంత రహస్యంగా ఉండాల్సిన షెడ్యూల్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మినిట్‌ టూ మినిట్ షెడ్యూల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5P450

0 comments:

Post a Comment