Saturday, August 10, 2019

హాజీపూర్ సైకో కిల్లర్ కేసులో విచారణ వేగం, కీలక సాక్ష్యాల సేకరణ.. తీర్పు కోసం ప్రజల నిరీక్షణ

హాజీపూర్ ఈ పేరు గుర్తు రాగానే అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు చేసి ఆపై హత్య చేసిన ఉదంతాలు గుర్తుకొస్తాయి. ఇక సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి , అతను చేసిన ఘాతుకాలు ప్రతి ఒక్కరికి రక్తం మరిగేలా చేస్తాయి. వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసుల విచారణ వేగంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZLrc9z

Related Posts:

0 comments:

Post a Comment