Monday, August 26, 2019

దట్ ఈజ్ మోడీ.. జీ7 దేశాధినేతల ముందే కాశ్మీర్‌ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రకటన

పారిస్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ యవనికపై తన వాణిని వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు .. జీ 7 దేశాధినేతల సమక్షంలో సుందర కశ్మీర్ తమదేనని తేల్చిచెప్పారు. కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గబోమని మరోసారి తేల్చిచెప్పారు ప్రధాని మోడీ. కశ్మీర్‌ ఇష్యూపై మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని తీసుకోబోమని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MEt3Ku

Related Posts:

0 comments:

Post a Comment