Wednesday, August 14, 2019

పెహ్లూఖాన్ దాడికేసులో ఆరుగురు నిర్దోషులే : తీర్పు వెలువరించిన రాజస్థాన్ కోర్టు

జైపూర్ : రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన పెహ్లు ఖాన్ దాడి కేసులో రాజస్థాన్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ఆరుగురు నిర్దోషులని తీర్పులో పేర్కొన్నది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ఈ నెల 7న ముగిసిన సంగతి తెలిసిందే. తీర్పును ఇవాళ్టికి వాయిదావేసిన న్యాయస్థానం కాసేపటి క్రితం తుది తీర్పును వెల్లడించారు. జిల్లా అడిషనల్ జడ్జ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H5NxHB

Related Posts:

0 comments:

Post a Comment