Monday, May 27, 2019

300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీ

ఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. కాని ఫలితాలు తాను చెప్పినట్టుగానే వచ్చాయని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాకుండా ప్రభుత్వ అనుకూల ఓటుతో ఇన్ని సీట్లు సాధించామని ఆయన స్పష్టం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YOrprp

Related Posts:

0 comments:

Post a Comment