హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోటు లభించకపోవడంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు ఏ బాద్యత అప్పగించిన నిర్వర్తిస్తానని తేల్చిచెప్పారు. {image-harishrao-1550559546.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tufEsx
క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తా .. బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తి లేదన్న హరీశ్
Related Posts:
ఎవరైనా రానీయండి.. నాకు చెప్తారు: జగన్ని జూ.ఎన్టీఆర్ మామ, నాగార్జున కలవడంపై గల్లా ఆసక్తికరంగుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ రావు, తాజాగా, టాలీవుడ్ నట… Read More
చంద్రబాబుకు మరో షాక్: గుంటూరు ఎమ్మెల్యే అసంతృప్తి, జగన్ను కలిసే ఛాన్స్గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రకు… Read More
నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబుఅమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి… Read More
మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచండా.ఎం. యన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు పండితులు-9440611151 అందరూ మనసు మనసు అంటారు ..అసలు మనసు అంటే ఏమిటో ...వాయు వేగంగా పరుగులు తి… Read More
పుల్వామా దాడి: మనమంతా భారతీయులం... రూ.5 కోట్లు విరాళాలు సేకరించిన ఎన్నారై, ఎలాగంటే?న్యూఢిల్లీ/వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. వీరి కోసం దేశ విదేశాలకు చెందిన వారు, పలు సంస… Read More
0 comments:
Post a Comment