ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేపట్టింది. 2014 ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ భరోసా యాత్రం ప్రారంభించింది. అనంతపురం ఇల్లా నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఈ నెల 22న రాహుల్ గాంధీ పాల్గొంటారు. భరోసా యాత్ర ప్రారంభం..ప్రత్యేక హోదా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ttKOR2
కాంగ్రెస్ భరోసా యాత్ర : 22న యాత్రలో రాహుల్ : 27న ప్రియాంక హాజరు
Related Posts:
కేజ్రీవాల్ వారికి బిర్యానీ పెడుతున్నారు.. అందుకే పాక్ మంత్రి మద్దతు: యోగీ ఆదిత్యనాథ్ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్… Read More
అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు ఏపీ రాజ… Read More
రాజ్యాంగం రాతప్రతిలో శ్రీరాముడి చిత్రాలు.. వాటిని నెహ్రూ కావాలనే తొలగించారు: బీజేపీ ఎంపీ పర్వేశ్దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రతిపక్ష పార్టీల వాదనను అధికార బీజేపీ బలంగా తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎల… Read More
నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాలన్న కేంద్రం పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే విధించిన నేపథ్యంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది.… Read More
భార్య కాపురానికి రాలేదని, మరదలు స్నానం చేస్తుంటే వీడియోలు, అత్తకు ఫోటోలు, నాతోపెట్టుకుంటే !చెన్నై: భార్య కాపురానికి రాలేదని, ఆమె తల్లి (అత్త), చెల్లి (మరదలు) అడ్డుతగులుతున్నారని కోపంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య చెల్లెలు స్నానం చేస… Read More
0 comments:
Post a Comment