Friday, August 2, 2019

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక..!

జకార్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.9గా నమోదైంది. సుమిత్రా దీవుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలను తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు భూకంప ప్రభావంతో ప్రాణ నష్టమేమి సంభవించలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/339Un87

0 comments:

Post a Comment