Wednesday, April 17, 2019

ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎన్నికలు నిర్వహించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక్కడే రీ పోలింగ్తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V929Ok

Related Posts:

0 comments:

Post a Comment