Wednesday, April 17, 2019

గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులు

కృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తిట్ల దండకం చదువుతున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆస్పత్రిలో ఆర్ఎంవో వేధింపుల పర్వం వెలుగుచూసింది. ఇలా బయటపడింది గుడివాడ ఏరియా ఆస్పత్రిలో పనిచేసే మహిళా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KLq9TN

0 comments:

Post a Comment