Monday, August 12, 2019

రాజకీయ నటనలు..! చీలిక దిశగా పరిశ్రమ..!!

అమరావతి/హైదరాబాద్ : సినీ పరిశ్రమలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరు. ఎప్పుడు ఎవ్వరు ఎటువైపు మారిపోతారో చెప్పడం కష్టం. ఈ వ్యాఖ్యలు రాజకీయాలకు కదా వాడేది అనే సందేహాలు వస్తున్నాయి కదూ. అవును రాజకీయాలతో పాటు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమకు కూడా వర్తిస్తున్నాయి. పరిశ్రమలో నటీనటులు కూడా రాజకీయ పార్టీలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z299P8

Related Posts:

0 comments:

Post a Comment