ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భరతమాత నుదిట తన విజయంతో సిదూరం దిద్ది భారతజాతి గౌరవాన్ని పెంచింది . ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30zTggs
Monday, August 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment