Sunday, January 10, 2021

హైదరాబాద్: సూట్ కేసులో మృతదేహం - సిటీలో కలకలం -అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే గతేడాది మాత్రం ఆన్ లైన్ నేరాలు పెరిగి, సాధారణ క్రైమ్ కేసులు తగ్గాయని పోలీసులు చెప్పారు. కొత్త ఏడాది తొలివారంలోనే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రధాన ముద్దాయిగా ఉన్న కిడ్నాప్ కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. తాజాగా సూట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35qeNN3

0 comments:

Post a Comment