Sunday, January 10, 2021

నిమ్మగడ్డతో ఢీ.. అమ్మ ఒడికి రెడీ: నెల్లూరుకు వైఎస్ జగన్: షెడ్యూల్ ఇదే

నెల్లూరు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో..జగన్ సర్కార్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి కొత్త పథకాలను గానీ, ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలను గానీ అమలు చేయకూడదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bsX4Iy

0 comments:

Post a Comment