Monday, August 26, 2019

టీ సర్కార్ విధానాలపై యుద్దం మొదలైంది..! పార్టీ మారే ప్రసక్తే లేదన్న టీటీడిపి ఎమ్మెల్యే..!!

హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలో గులాబీ ప్రభుత్వం ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలంగాణ టీడిపి స్పష్టం చేస్తోంది. తెలంగాణలో 2014ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZkT7QL

0 comments:

Post a Comment