అమెరికా ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేసిన తర్వాత దేశంలో రాజకీయాలు తలకిందులైపోయాయి. ఎన్నికల ఫలితాలు అక్రమమంటూ ట్రంప్ చేస్తోన్న వాదనను సమర్థించిన రిపబ్లికన్ పార్టీ కూడా ఇప్పుడాయను ఛీకొడుతోంది. గద్దె దిగేందుకు ట్రంప్ అంగీకరించినా.. జోబైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20లోపు దేశంలో ఏదైనా జరగొచ్చనే భయాలు అందరినీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39gLMEB
Sunday, January 10, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment