Saturday, August 3, 2019

Bigg Boss 3 : బిత్తిరి సత్తి.. తీన్మార్ సావిత్రి కాంబినేషన్ సూపర్.. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ?

హైదరాబాద్ : ఫస్ట్ వీక్ తీసుకొచ్చిన టీఆర్పీ రేటింగులతో బిగ్‌బాస్-3 మరింత వేగంతో దూసుకెళ్తుంది. టాస్క్‌లు, కెప్టెన్సీ కోసం ఫైట్లతో సీజన్‌ను హైప్‌కి తీసుకొచ్చింది. శుక్రవారం కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ తమ జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకోవాలని కోరారు. అయితే అందరూ తమ జీవితంలో జరిగిన ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. దాదాపు కంటెస్టెంట్ల అంతా తమ విషాద గాథను చెప్పి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31cectK

Related Posts:

0 comments:

Post a Comment