కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపై డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. అయినప్పటికీ టీకాలు మాత్రం సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ఇంకా ఆందోళనకర స్థాయికి చేరలేదని పేర్కొన్నారు. అయితే, భారత్‌లో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ దీనిపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKsaLA
Wednesday, June 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment