Thursday, June 17, 2021

దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన.. ఒకరోజు ఆందోళన: ఐఎంఏ, కారణమిదే..

వైద్యులపై దాడుల ఘటనలను డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైద్యులపై దాడిని ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త నిరసనకు సిద్దమైంది. హింసకాండ నుంచి వైద్యులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనుంది. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S6a4wB

Related Posts:

0 comments:

Post a Comment