Tuesday, August 6, 2019

ఆర్టికల్ 370 రద్దుపై కమల్ హాసన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పీవీపీ

కేంద్రంలోని బిజెపి సర్కార్ ఆర్టికల్ 370 రద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయపార్టీలకు అతీతంగా చాలామంది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమయిన నిర్ణయమని ప్రశంసిస్తుంటే, ఇక విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదు.ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షమని, నిరంకుశ, తిరోగమన చర్య అని విమర్శించారు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్. ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGhXtZ

Related Posts:

0 comments:

Post a Comment