Thursday, August 29, 2019

నాన్చుడా... తేల్చుడా: అగ్గిరాజుకుంటోంది..జగన్ సమర్థతకు పరీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. అమరావతిని తరలిస్తున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మరోవైపు అమరావతి ముంపు ప్రాంతమంటూ అది రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదంటూ కొద్దిరోజుల క్రితం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyYJMZ

Related Posts:

0 comments:

Post a Comment