Thursday, August 29, 2019

సారూ.. సంక్షేమ హాస్టళ్లకు భవనాలేవీ..? విద్యార్థుల గోస పట్టదా...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై విద్యార్థి సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేశాయి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని ఆరోపించింది. విద్యార్థులకు సరైన మౌలిక వసతుల సదుపాయల కల్పన లేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcCHVv

0 comments:

Post a Comment