న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ వారోత్సవాలకు సేవా సప్తాహం అని పేరు పెట్టింది. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు గురువారం శ్రీకారం చుట్టింది బీజేపీ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348RSmZ
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment