మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రత్యక్ష పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతలతో సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారని..వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు లో వారి కోసం శిబిరం ఏర్పాటు చేస్తున్నామని.. తాను స్వయంగా వారిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34bCiqH
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment