Thursday, August 15, 2019

విమానం ఇంజిన్లలోకి పక్షులు..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరిన పైలట్, 23 మందికి గాయాలు

మాస్కో : ఈ మధ్యకాలంలో విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. భూమిపై ఉన్నప్పుడు తలెత్తితే సమస్యను వెంటనే పరిష్కరించొచ్చు. కానీ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తాజాగా రష్యాలో ఓ విమానం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. మాస్కోలో టేకాఫ్ తీసుకున్న కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z3mKHr

Related Posts:

0 comments:

Post a Comment