ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుండగా.. ప్రపంచంలో మూడు రాజధానులు సక్సెస్ అయిన దాఖలా లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. దేశంలోని మిగతా రాజధానులతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలకు అయ్యే ఖర్చు తక్కువని అసెంబ్లీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38seD6M
Tuesday, January 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment