ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ విరుచుకుపడ్డారు .ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తులపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై అనీల్ కుమార్ ఫైర్ అయ్యారు. పొత్తు లేకపోతే ముద్ద దిగని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీయే అని ఆయన పేర్కొన్నారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aun2s9
టైమ్ అయ్యింది జోలె పట్టండి చంద్రబాబు : మంత్రి అనీల్ ఘాటు విమర్శలు
Related Posts:
నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్నాన్నకోసం మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో అదరగొడుతున్నారు. ఇక బాబాయి పార్టీని గెలిపించాలని, బాబాయి… Read More
చంద్రబాబుది ఒంటరి పోరాటం ..ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ .. వీహెచ్ సంచలనంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు చంద్రబాబుకు బాసటగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చంద… Read More
మద్యం సీసాలపై తెలుగుదేశం ఎన్నికల గుర్తు..స్లోగన్! రాజధాని ప్రాంతంలో భారీగా పట్టివేతఅమరావతి: పోలంగ్ సమీపిస్తోంది. ఎన్నికల జాతరకు నాలుగు రోజుల గడువు మాత్రమే మిగలి ఉంది. మంగళవారం నాటికి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవ… Read More
తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలుతెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈ… Read More
అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతితెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు తీసుకుంది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య టెక్సాస్‌లో ఆత్మహత్య చేసుకుంది. అయితే సంధ్… Read More
0 comments:
Post a Comment