Saturday, May 16, 2020

వలస కూలీలపై ఏపీ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని సూచించింది. మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీపీఐ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X1ipA1

0 comments:

Post a Comment