Friday, July 12, 2019

ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం..!!

తిరుమల/హైదరాబాద్ : నిత్యం కోట్ల మంది భక్తి భక్తులతో కిటకిట లాడే తిరుమల దేవాలయనికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబోతున్నారు ఆలయ అర్చకులు. ఆ రోజు భక్తులు కొంగమీదకు రాకుండా ఉంటేనే శ్రేయస్కరంగా ఉంటుందని తిరుమల వేద పండితులు చెప్పుకొస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈనెల 16వ తేదీన తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ga89xP

Related Posts:

0 comments:

Post a Comment