అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు షాకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, గురువారం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరారు. తాజాగా, శుక్రవారం మరో టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N7yajH
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?
Related Posts:
యువతికి లైంగిక వేధింపులు-తండ్రి ఫిర్యాదు చేశాడని హత్య: వీడియో చూస్తే...!ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ … Read More
బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసిలక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు.… Read More
Lovers: కూతురి లవ్ స్టోరీలో తండ్రి విలన్, మామతోనే మందుకొట్టి, ఫినిష్, స్టోరీ చెప్పాడు !చెన్నై/ బెంగళూరు/ హోసూరు: వ్యాపారం చేసుకుంటున్న తండ్రి ముగ్గురు కుమార్తెలను సంతోషంగా చూసుకుంటున్నాడు. రెండో కూతురు ప్రేమ వ్యవహారం తండ్రికి తెలిసిపోయిం… Read More
మున్సిపల్ ఎన్నికల వేళ: విశాఖకు రూ.7.9 కోట్ల దొంగనోట్లు: ఎందుకు?..ఎవరికోసం?విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచార తీవ్రత పెరు… Read More
కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ వీడియో ఎక్కడ షూట్ చేశారో తెలుసా?: డ్రోన్తోబెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారం.. కలకలం రేపుతోంది. కర్ణాటక రాజకీయాల్ల… Read More
0 comments:
Post a Comment