Monday, July 1, 2019

చంద్రబాబు భద్రతపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..! సీఎం చెప్పినట్లుగానే.. మాజీ సీఎంకు సెక్యూరిటీ..! ఎలాగో తె

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు భ‌ద్ర‌త పైన టీడీపీ ఆరోప‌ణ‌ల‌కు డీజీపీ గౌతం స‌వాంగ్ స‌మాధానమిచ్చారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వేచ్ఛ ఇచ్చార‌ని..ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ..టీడీపీ ఒక‌రి గురించి మ‌రొక‌రు ఫిర్యాదులు చేస్తున్నార‌ని..వ్య‌క్తిగ‌త అంశాల‌ను సైతం రాజ‌కీయ కోణంలో చూడ‌టం వ‌ల‌నే ఇటువంటి ఆరోప‌ణ‌లు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. ఏపీలో ప్ర‌తీ ప్రాంతంలో స్పంద‌న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ju8Z9F

Related Posts:

0 comments:

Post a Comment