Monday, July 1, 2019

దీదీ సర్కార్‌కు సుప్రీం ఆక్షింతలు : ప్రియాంకను ఆలస్యంగా విడుదల చేయడంపై నోటీసులు

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతున్న బెంగాల్ టీఎంసీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. తమ ఆదేశాలను ఎందుకు పాటించలేదని తప్పుపట్టింది. దీనిపై షోకాజు నోటీసులు కూడా జారీచేసింది. ప్రియాంక విడుదల విషయంపై సర్వోన్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఏం జరిగిందంటే ..బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YshdFs

0 comments:

Post a Comment