గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారన్నారు. నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MZvZOR
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీ
Related Posts:
చెన్నై డాక్టర్ దారుణం: ప్రేమించి పెళ్లాడిన భార్యనే..కారులో కిరాతకంగాచెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. పదునైన కత్తితో గొంతు కోయడమే కాకుండా.. … Read More
గలీజుగాడు: పెళ్లి విందులో రోటీలు చేయమంటే.. ప్రతిరోటి మీద ఉమ్మివేసి..(వీడియో)లక్నో: పెళ్లి విందుకు పసందైన రోటీలు చేయాలని పిలుపించుకుంటే.. ఆ వ్యక్తి అత్యంత అసహ్యకరమైన పని చేశాడు. తాను చేసే ప్రతి రోటీ మీద ఉమ్మివేశాడు. అయితే, అతని… Read More
కదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజంవాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. అగ్రరాజ్… Read More
పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీ… Read More
ఆర్మీకి భారీ షాకిచ్చిన ఫేస్బుక్ -హింసను ప్రేరేపిస్తున్నారంటూ మిలిటరీ అధికారిక పేజీ తొలగింపుమయన్మార్ లో కొనసాగుతోన్న సంక్షోభం, హిసాత్మక పరిస్థితులపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ సంచలన రీతిలో స్పందించింది. రాజకీయనేతల నుంచి మయన్మార్ పగ… Read More
0 comments:
Post a Comment